భీమడోలులో గాంధీ జయంతి వేడుకలు

71చూసినవారు
భీమడోలులో గాంధీ జయంతి వేడుకలు
భీమడోలు గ్రామంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్