పొలాల సరిహద్దులు ఇతర సమస్యల పరిష్కారం కోసం రీ- సర్వే గ్రామ రెవెన్యూ సభలను సద్వినియోగం చేసుకోవాలని ఉంగుటూరు మండల తహసిల్దార్ వై. పూర్ణ చంద్రచంద్రరావు అన్నారు. శుక్రవారం వెళ్లమిల్లిలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. 25 మంది రైతులు తమ పొలాలకు సంబంధించి సమస్యలను పరిష్కారం కోసం దరఖాస్తులు అందజేశారు. రైతులు తమ బ్యాంకు ఎకౌంటు నెంబర్లు, ఓటిపిలు అపరిచిత వ్యక్తులకు చెప్పొద్దని ఆర్బిఐ అధికారులు అవగాహన కల్పించారు.