మహిళలను ఆర్థికంగా బలపరచండి: సీఎం చంద్రబాబు

80చూసినవారు
మహిళలను ఆర్థికంగా బలపరచండి: సీఎం చంద్రబాబు
AP: స్వయం సహకార సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలపరచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎస్‌హెచ్‌జీలను ఎంఎస్ఎంఈలుగా రిజిస్ట్రేషన్లు చేస్తూ కేటగిరీలుగా విభజించాలన్నారు. ఏడాదికి రూ.లక్షకు తక్కువ ఆదాయం వచ్చే గ్రూపులకు ‘నాన్ లక్‌పతి’గా, రూ.లక్ష-రూ.10 లక్షలు వచ్చే గ్రూపులకు ‘లక్‌పతి, రూ.10 లక్షల పైనుంటే ‘మైక్రో’, రూ.50 లక్షల పైన ఉంటే ‘స్మాల్’, రూ.కోటి కంటే ఎక్కువ ఉంటే ‘మీడియం’ కేటగిరీగా విభజించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్