19 నుంచి ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్

63చూసినవారు
19 నుంచి ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్
ఈ నెల 19 నుంచి ఏపీలో ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ ప్రారంభించనున్నట్లు కన్వీనర్ గణేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 19 నుంచి 21 ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, 23న వెబ్‌ ఆప్షన్ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. 26న సీట్లు కేటాయించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్