దువ్వాడ వివాదంలోకి ఫ్యామిలీ పెద్దల ఎంట్రీ

52చూసినవారు
దువ్వాడ వివాదంలోకి ఫ్యామిలీ పెద్దల ఎంట్రీ
YCP ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలోకి కుటుంబ పెద్దలు ఎంట్రీ ఇచ్చారు. వాణి-శ్రీనివాస్ మధ్య రాజీ కుదిర్చేందుకు సిద్ధం అయ్యారు. వాణి డిమాండ్లు తెలుసుకొని ఒక ఒప్పందానికి రానున్నారని సమాచారం. వివాదం ఇలాగే కొనసాగితే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుతో పాటు కుటుంబం పరువు పోతుందని భావిస్తున్నారట. అయితే ఐదు డిమాండ్లను వాణి ప్రధానంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్