కిలో బంగారమిచ్చినా మీకు ఓటమి తప్పదు: నారా లోకేశ్

84చూసినవారు
కిలో బంగారమిచ్చినా మీకు ఓటమి తప్పదు: నారా లోకేశ్
ఇంటికి కిలో బంగారమిచ్చినా మీకు ఓటమి తప్పదు జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల అరాచకపాలనతో జనం విసిగిపోయారని, ఓటమి భయంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే కుట్ర చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. రేణిగుంటలో చెవిరెడ్డికి చెందిన గోదాములో పంపిణీకి సిద్ధంగా వస్తువులున్నాయన్నారు. చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలు ఉంచారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్