మహిళపై బస్సు కండక్టర్ దాడి.. వైరల్ వీడియో

74చూసినవారు
బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ప్రయాణికురాలిపై బస్సు కండక్టర్ విచక్షణా రహితంగా దాడి చేశాడు. టికెట్ కోసం ఈ గొడవ మొదలయినట్టు తెలుస్తుంది. కాగా, మొదట సహనం కోల్పోయిన మహిళ కండక్టర్‌పై చేయి చేసుకోగా.. తిరగబడిన కండక్టర్‌ మహిళపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టంట వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్