మెగా ప్రిన్సెస్ క్లీంకారను చూశారా?

57చూసినవారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకారను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుట్టినప్పటి నుంచి మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్ చేయకుండా రామ్ చరణ్-ఉపాసన జాగ్రత్త పడ్డారు. కానీ మొత్తానికి క్లీంకార ఫేస్ రివీల్ అయింది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అక్కడ క్లీంకార ఫేస్ రివీలైంది. క్లీంకారను చూసి మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.

సంబంధిత పోస్ట్