మాజీ మంత్రి ధ‌ర్మాన దారేటు..?

578చూసినవారు
మాజీ మంత్రి ధ‌ర్మాన దారేటు..?
ఏపీ రాజకీయాల్లో కీలక నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. శ్రీకాకుళం రాజకీయాల్లో సీనియర్ నాయకులైన ధర్మాన కుటుంబం తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే ధ‌ర్మాన రాజకీయాల్లో నుండి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. తను రాజకీయాల నుండి తప్పుకొని తన వారసత్వాన్ని కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి అప్పగించాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌గ‌న్‌తో చ‌ర్చించి రాజ‌కీయాల‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్