ఈ పక్షుల యాక్షన్ మామూలుగా లేదుగా.. (VIDEO)

78చూసినవారు
సోషల్‌ మీడియాలో పక్షుల నాటకానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌‌గా మారింది. అక్కడో ఓ కాకి కింద పడిపోయి ఉంది. పాపం ఏదైనా దెబ్బతగిలి పడిపోయిందేమోనని ఒకతను దానికి కాసిన్ని గింజలు వేశాడు. అది ఆ గింజలు తినేసింది. మిగతా కాకులు ఇది చూశాయి. ఇక ఆ తర్వాత ఆ పక్షులు చేసిన నాటకాన్ని మీరే పై వీడియోలో చూసేయండి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘వాటి యాక్టింగ్‌‌కు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాల్సిందే’ అని కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్