‘మాజీ మంత్రి ఆత్మహత్యకు జగనే కారణం’

68చూసినవారు
‘మాజీ మంత్రి ఆత్మహత్యకు జగనే కారణం’
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మంత్రి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ మాజీ మంత్రి కొడెల శివప్రసాద్ ఆత్మహత్యకు జగన్ కారణమని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫర్నీచర్ విషయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడంతోనే ఆయన తీవ్ర మనస్థానానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఫర్నీచర్ తిరిగి ఇవ్వని అసలు దొంగ జగన్ అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్