అనపర్తి టికెట్‌పై తొలగిన ఉత్కంఠ

59చూసినవారు
అనపర్తి టికెట్‌పై తొలగిన ఉత్కంఠ
అనపర్తి టికెట్‌పై ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆయనకు బీజేపీ ద్వారా అవకాశం కల్పించేలా నిర్ణయించారు. తొలత నల్లమిల్లి బీజేపీ కండువా కప్పుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ చంద్రబాబు, బుచ్చయ్య చౌదరిలు నల్లమిల్లికి సాధ్యాసాధ్యాలను వివరించారు. దాంతో నల్లమిల్లి బీజేపీలో చేరేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్