రైల్వేలో 4,660 పోలీస్ ఉద్యోగాలు

30413చూసినవారు
రైల్వేలో 4,660 పోలీస్ ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో కొలువుల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లలో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి, ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై లింక్: https://rpf.indianrailways.gov.in/RPF/

సంబంధిత పోస్ట్