సిరియాలోని అమెరికా స్థావరంపై రాకెట్ల దాడి

70చూసినవారు
సిరియాలోని అమెరికా స్థావరంపై రాకెట్ల దాడి
పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం మరింత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో.. ఇరాక్ సిరియాలోని అమెరికా స్థావరాలపైకి ఐదు రాకెట్లు ప్రయోగించినట్లు ఇద్దరు భద్రతా అధికారులు పేర్కొన్నారు. ఇరాక్ ప్రధాన మంత్రి మహమ్మద్ షియా అల్ సుదాని అమెరికా పర్యటన ముగిసిన మరుసటి రోజే ఈ దాడులు జరపటం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్