స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

68చూసినవారు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.74,230 ఉంది. వెండి కేజీ రూ.89,900లుగా ఉంది. హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,040గా, 24 క్యారెట్లు రూ. 74,230గా ఉంది. అటు విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్లు రూ.68,070, 24 క్యారెట్లు రూ.74,230లుగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్