ఘోర ప్రమాదం... వరుసగా ఢీకొట్టుకున్న 6 వాహనాలు (వీడియో)

62చూసినవారు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ రోడ్డుపై దాచేపల్లి మున్సిపాలిటీ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి 6 వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ క్రమంలో హనాలు ధ్వంసం అయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్