ఓ మార్గదర్శకుడిని కోల్పోయా: సోనియా గాంధీ (వీడియో)

85చూసినవారు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకానికి, వినయానికి ప్రతిరూపమైన ఓ గొప్ప నాయకుడిని, మార్గనిర్దేశకుడిని పార్టీ కోల్పోయిందన్నారు. గొప్ప రాజీనీతిజ్ఞుడిగా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందారని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు పార్టీకి, దేశానికి పూడ్చలేనిదని, వ్యక్తిగతంగా తాను ఓ స్నేహితుడిని, తత్వవేత్తను, మార్గదర్శకుడిని కోల్పోయానని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్