పడిపోయిన రూపాయి విలువ

84చూసినవారు
పడిపోయిన రూపాయి విలువ
రూపాయి విలువ పడిపోయింది. భారత ఎకానమీ గ్రోత్‌ తగ్గడంతో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకుంది. దీంతో ఆల్‌టైమ్‌ కనిష్టానికి రూపాయి చేరింది. శుక్రవారం మార్కెట్‌ ప్రకారం డాలర్ విలువ 85.49 రూపాయలకు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్