సిగరెట్ తాగడం కంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం మరింత ప్రమాదకరం: వైద్యుడు వెల్లడి

530చూసినవారు
సిగరెట్ తాగడం కంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం మరింత ప్రమాదకరం: వైద్యుడు వెల్లడి
సిగరెట్ తాగడం కంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం చాలా ప్రమాదకరమని ముంబై లీలావతి ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర సింగ్ రావు చెప్పారు. "ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ నూనెలో వేయిస్తారో, ఎన్నిసార్లు ఆ నూనెను వేడి చేస్తారో తెలియదు. నూనెను ఎన్నిసార్లు వేడి చేస్తే అంత ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి. ఇవి నేరుగా గుండెకు వెళ్తాయి,” అని అన్నారు. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి గుండె జబ్బుల ముప్పును పెంచే హానికర కొవ్వులు.

సంబంధిత పోస్ట్