మెగా డీఎస్సీపై తొలి సంతకం: చంద్రబాబు

63చూసినవారు
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. స్కిల్ సర్వే నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్