విజయవాడ నడిబొడ్డున గంజాయి కలకలం

55చూసినవారు
విజయవాడ నడిబొడ్డున గంజాయి కలకలం
విజయవాడ నడిబొడ్డున గంజాయి కలకలం రేపింది. ప్రకాశం బ్యారేజీపై రెండు గంజాయి బాక్సులు పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నడి రోడ్డుపై గంజాయి ప్యాకెట్లు పడిపోవడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్