మాకిచ్చిన మాట నిలబెట్టుకోండి: ఈగల్ టీం

1558చూసినవారు
మాకిచ్చిన మాట నిలబెట్టుకోండి: ఈగల్ టీం
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'ఈగల్'. ఫిల్మ్ ఛాంబర్ పెద్దల నిర్ణయాన్ని గౌరవించి సంక్రాంతి బరిలొంచి తప్పుకున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అదే రోజు మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈగల్ చిత్రబృందం ఫిల్మ్ ఛాంబర్‌కు ఓ లేఖ రాసింది. తమకిచ్చిన సోలో రిలీజ్ డేట్ మాట నిలబెట్టుకోవాలని అందులో కోరింది.

సంబంధిత పోస్ట్