పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం (వీడియో)

73చూసినవారు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. ఇవాళ మధ్యాహ్నం పోలవరం స్పిల్‌వే ఎగువన నీటి మట్టం 32.940 మీటర్లుగా నమోదైంది. స్పిల్‌వే ద్వారా 11 లక్షల క్యూసెక్కుల వరద జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పోలవరంలో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్