బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల
24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 63,050గా నమోదు కాగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ. 57,800గా పలుకుతోంది. వెండి ధర కూడా పెరిగింది. కే
జీ వెండి రూ.
500 పెరిగి రూ. 78,000గా నమోదు అయింది. కాగా, మరో ఏడాదిలోపు.. దేశ వ్యాప్తంగా తులం బంగారం ధర రూ. 70వేలు చేరే ఛాన్స్ ఉన్నట్లు అంచనా.