మాంసం అతిగా తింటున్నారా?

84చూసినవారు
మాంసం అతిగా తింటున్నారా?
మాంసం అతిగా తింటే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు. మాంసాహారం అతిగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా బరువు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. మాంసం అతిగా తీసుకోవడం ద్వారా కొన్నిసార్లు పేగుల పనితీరుకు ఇబ్బంది కలుగుతుంది. ప్రాసెస్ చేసిన మాంసం తినడం చాలా ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. మాంసం వల్ల పొట్టకు సంబంధించిన అనేక వ్యాధులు బారిన పడే ప్రమాదముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్