పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత (వీడియో)

80చూసినవారు
పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద ఎస్ఎస్‌టీ బృందం తనిఖీలు చేపట్టింది. విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న వాహనంలో బంగారం, వెండి వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్