మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిపై కేసు నమోదు

71చూసినవారు
మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిపై కేసు నమోదు
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీపై శుక్రవారం గ్వాలియర్‌లోని దబ్రా సిటీ పోలీస్ స్టేషన్‌లో SC/ST చట్టం కింద కేసు నమోదైంది. ఆయనపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఇమర్తి దేవి కేసు పెట్టారు. 'ఇమర్తి దేవి తన రసాన్ని కోల్పోయింది' అని జితు పట్వారీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. అనంతరం జితూ పట్వారీ దిగి వచ్చారు. ఇమర్తి దేవి తనకు సోదరిలాంటిదని, తన వ్యాఖ్యలు వక్రీకరించారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్