ప్రభాస్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

61చూసినవారు
ప్రభాస్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేపు రిలీజ్ కానున్న ప్రభాస్ కల్కి 2898AD సినిమా అదనపు షోకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఐదు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. రేపు ఉదయం 4.30 గంటల నుంచి 8 గంటలలోపు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో మరో షో వేసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. చిత్ర నిర్మాతల విజ్ఞప్తితో భారీ రద్దీ, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్