స్కూల్ విద్యార్థులకు శుభవార్త

50చూసినవారు
స్కూల్ విద్యార్థులకు శుభవార్త
AP: 2025-26 విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అమలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ.953 కోట్లతో 1 నుంచి 10వ తరగతి చదివే 35 లక్షల మందికి కిట్లు ఇవ్వనుంది. ఈ కిట్లో బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫాం అందించనుంది. దీంతో పాటు యూనిఫాం కుట్టుకూలి కింద 1-8 క్లాసుల వారికి 120, 9,10 క్లాసుల వారికి 240 చెల్లించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్