గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా

76చూసినవారు
గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా
AP: ఏపీలో ఆదివారం జరగాల్సిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.అయితే రోస్టర్ విధానంలో లోపాలున్నాయని కొద్ది రోజులుగా అభ్యర్థులు విన్నపం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఏపీపీఎస్‌ సెక్రటరీకి లేఖ రాసింది.

సంబంధిత పోస్ట్