అరుదైన ఘనతకు చేరువలో విరాట్ కోహ్లీ

63చూసినవారు
అరుదైన ఘనతకు చేరువలో విరాట్ కోహ్లీ
భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ మరో అరుదైన ఘనతకు దగ్గరలో ఉన్నాడు. వన్డేల్లో 14,000 పరుగులు పూర్తి చేయడానికి ఇంక 15 పరుగులే అవసరం. 15 పరుగులు సాధిస్తే ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగులు చేసిన ఘనత కోహ్లీకే దక్కుతుంది. కోహ్లీ ఇప్పటివరకు 298 వన్డేలు ఆడి, 286 ఇన్నింగ్స్‌లలో 13,985 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో 15 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే విరాట్ కోహ్లీ 14 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్