ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు

72చూసినవారు
ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు
AP: విజయవాడలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2025–26 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్ల్ చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 17 ఏళ్లకు మించకూడదు. https://mjpapbcwreis.apcfss.in/ అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్