టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
By Somaraju 50చూసినవారుఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.
AUS: మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్, లబుష్షేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, మాక్స్‌వెల్, బెన్ డ్వార్స్యూష్, ఎల్లిస్, జంపా, స్పెన్సర్ జాన్సన్.
ENG: సాల్ట్, డకెట్, జేమీ స్మిత్, రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్, బ్రైడాన్ కార్స్, ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.