ముంబైలో భారీ అగ్నిప్రమాదం (VIDEO)

65చూసినవారు
ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముంబై మెరైన్ లైన్స్ ప్రాంతంలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్