ఏపీలో క్రమంగా పెరుగుతున్న జీఎస్టీ పన్ను వసూళ్లు

82చూసినవారు
ఏపీలో క్రమంగా పెరుగుతున్న జీఎస్టీ పన్ను వసూళ్లు
AP: రాష్ట్రంలో జీఎస్టీ పన్ను వసూళ్లు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 2025 ఫిబ్రవరి నెలకు రూ. 2,936 కోట్ల నికర జీఎస్టీ ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 3.79 శాతం పెరిగిన పన్ను వసూళ్లు రాగా.. గడిచిన 3 నెలలుగా జీఎస్టీ పన్ను వసూళ్లలో నమోదు కాని వృద్ధి ఈ నెలలో పెరిగిందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్