దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ఆర్ 15వ వర్థంతి సందర్భంగా సోమవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం 55వ డివిజన్ లో వైయస్ఆర్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి కాటూరి విజయ్ ఆద్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ కార్పోరేటర్ పాపతోటి అంబేద్కర్, బైరెడ్డి రవిందర్ రెడ్డి, నల్లపు రాకేష్,తదితరులు పాల్గొన్నారు.