గుంటూరు వెస్ట్ డీఎస్పీగా జయరాం ప్రసాద్

76చూసినవారు
గుంటూరు వెస్ట్ డీఎస్పీగా జయరాం ప్రసాద్
గుంటూరు వెస్ట్ డీఎస్పీగా నియమితులైన జయరాం ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం ఈస్ట్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా ప్రసాద్ ను వెస్ట్ డీఎస్పీగా నియమించారు. గతంలో ఈయన పల్నాడు జిల్లా గురజాలలో రెండున్నర ఏళ్లు విధులు నిర్వహించారు. జయరాం ప్రసాద్ 2018 గ్రూప్ వన్ ద్వారా ఎంపికై డీఎస్పీగా నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్