బాపట్ల మాజీ ఎంపీ సురేష్ ని జైలుకు తరలిస్తున్న పోలీసులు

67చూసినవారు
బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయనను కోర్టు నుంచి గుంటూరు జిల్లా సబ్ జైలుకు తరలిస్తున్నారు. గురువారం ఉదయం ఆయను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో ఆయనను హాజరుపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్