బాల్య వివాహాలపై విద్యార్థులచే మానవహారం

59చూసినవారు
బాల్య వివాహాలపై విద్యార్థులచే మానవహారం
నరసరావుపేట ములకలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మిషన్ శక్తిలో భాగంగా శనివారం ఐ. సి. డి. ఎస్ సిబ్బంది బాల్యవివాహాలపై, అక్రమ రవాణా పై, విద్యార్థులకు అవగాహన కల్పించి, మానవహారం చేశారు. అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ, అంగన్వాడి టీచర్లు, విద్యార్థులు, స్కూలు ప్రధానోపాధ్యాయులు, ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు

సంబంధిత పోస్ట్