కాకుమాను లో పోలీసు కవాతు..

579చూసినవారు
కాకుమాను లో పోలీసు కవాతు..
గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని కాకుమాను, కొండపాటూరు, అప్పాపురం గ్రామాలలో బుధవారం కాకుమాను ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు ప్రత్యేక కవాతు నిర్వహించారు. ఎన్నికల్లో ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా సజావుగా ఓటు వేసేందుకు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్సై రవీంద్ర మీడియాకు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరికొన్ని గ్రామాలలో కవాతు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్