ప్రతిపాడు నియోజకవర్గంలోని కాకుమాను, ప్రత్తిపాడు, గుంటూరు రూరల్, మండలాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా
ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని కేక్ కట్ చేసి ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పంచిపెట్టారు. అనంతరం నీటి సంఘాల పి. సి గా ఎంపికైన నువ్వుల సునీల్ చౌదరిని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ప్రజా ప్రతినిధులు శాలువాల తో సన్మానించారు.