అరవింద వారధి వద్ద కృష్ణానదికి గండి

69చూసినవారు
తెనాలి మండలం కొల్లూరు మండలం అరవింద వారధి వద్ద కృష్ణా నదికి ఆదివారం సాయంత్రం గండి పడింది. ఈ నేపథ్యంలో వరద నీరు ఇసుక బట్టి, పంట పొలాల్లోకి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు అరవింద వారిధి సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు ఈ వారధి సమీపంలోకి వెళ్ళవద్దని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్