అద్దంకి: సీఐను కలిసిన ఆటో యూనియన్ సభ్యులు

61చూసినవారు
అద్దంకి: సీఐను కలిసిన ఆటో యూనియన్ సభ్యులు
అద్దంకి పట్టణం సర్కిల్ సీఐ సుబ్బరాజును సోమవారం శ్రీ ప్రసన్నాంజనేయ నేస్తమా ఆటో యూనియన్ సభ్యులు కలిశారు. సిఐను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. యూనియన్ స్వచ్ఛంద కార్యక్రమాలను వారు సిఐకు వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ చక్రవర్తి, వైస్ ప్రెసిడెంట్ దాసరి బుల్లయ్య, సెక్రటరీ బత్తుల చంద్రశేఖర్, దాసరి కోటేశ్వరరావు, ఆర్గనైజ్ సెక్రటరీ ఆవుల రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్