అద్దంకి: ఇద్దరు మహిళలకు రిమాండ్

65చూసినవారు
అద్దంకి: ఇద్దరు మహిళలకు రిమాండ్
అద్దంకి పట్టణంలో ఈనెల 22వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ వద్ద సూళ్లూరుపేటకు చెందిన దయమ్మ సంచిలో బంగారం అపహరణ చేసిన ఇద్దరు మహిళలైన అలివేలు, సునీతలను శనివారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్సై ఖాదర్ భాషా తెలిపారు. నిందితరాలది ఈపురుపాలెం కు చెందిన వారీగా గుర్తించినట్లు ఎస్సై చెప్పారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించినట్లు ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్