ఏల్చూరులో బడిబాట కార్యక్రమం

64చూసినవారు
ఏల్చూరులో బడిబాట కార్యక్రమం
సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో సోమవారం అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుధా పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల ద్వారా చిన్నారులకు, గర్భిణీ, బాలింతలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో చేర్పించాలని ఆమె సూచించారు. పిల్లలకు పరిజ్ఞానం అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాత్రమే అందుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్