మీఇంటి ఆడ బిడ్డగా ఆదరించిన అందరికి రుణపడి ఉంటాను: ఝాన్సీ

560చూసినవారు
కొరిశపాడు మండలం, బొల్లవరప్పాడు గ్రామంలో అద్దంకి ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి. రవికుమార్ కు మద్దతుగా, వారి సతీమణి గొట్టిపాటి ఝాన్సీ శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి ఇంటికి కొళాయి సౌకర్యం కల్పించి సురక్షితమైన మంచినీటిని అందిస్తామని, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేసే బాధ్యత టిడిపి ప్రభుత్వానిది అని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్