అద్దంకి: దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రవికుమార్

75చూసినవారు
అద్దంకి: దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రవికుమార్
అద్దంకి నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవ శక్తి సాధించిన విజయానికి ప్రత్యేక విజయదశమి పండుగ అని మంత్రి పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖశాంతులు, సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్