అద్దంకి నియోజకవర్గంలో శనివారం 35 మేజర్ ఇరిగేషన్, 14 సాగునీటి చెరువు సప్లయ్ ఛానల్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అన్ని స్థానాలు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. ఎన్నిక కాబడిన అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులను, డైరెక్టర్లను అద్దంకి టిడిపి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.