వెల్లలచెరువు గ్రామంలో అద్వానంగా పారిశుద్ధ్యం

62చూసినవారు
సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో పారిశుద్ధ్యం అద్వానంగా తయారైంది. గ్రామంలోని మురికి కాలువలో కల్వర్టు లేకపోవడంతో మురికి నీరు ఎటు వెళ్లకుండా అక్కడే ఆగడంతో ప్రజలు ఆ రహదారి గుండా నడవడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్