అద్దంకిలో మహిళ ఆత్మహత్యాయత్నం

532చూసినవారు
అద్దంకి మండలం అద్దంకి పట్టణం లో ఆదివారం మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏల్చూరు గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ కొంతకాలంగా అద్దంకిలో ఉంటున్నారు. అయితే ఆమె కుటుంబ కలహాల నేపథ్యంలో పట్టణంలో జ్యూస్ సెంటర్ వద్దకు వచ్చి ఆపిల్ జ్యూస్ లో వాష్మాయిల్ కలుపుకొని తాగింది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఆమెను హుటా హుటిన అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్